స్థిరంగా బంగారం ధరలు.. వెండి ధరలు కిందికి!

K V D Varma
Published on: 13 Jun 2020 8:30 AM IST
స్థిరంగా బంగారం ధరలు.. వెండి ధరలు కిందికి!
X

బంగారం ధరలు కొద్దిగా తగ్గాయి. బంగారంధరలు ఈరోజు (జూన్ 13) దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. శుక్రవారం (13.06.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు గురువారం నాటి ధరల వద్దే మార్పులు లేకుండా నిలిచాయి. దీంతో 45,370 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా స్థిరంగా ఉంది. దీంతో 49,500 రూపాయల వద్ద నిలిచింది.

భారీగా పెరిగిన వెండి ధరలు..

బంగారం ధరలు స్థిరంగా ఉంటె, వెండి ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ధరల కంటే 50 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 48వేల మార్కుకు దాటి ఎగసింది. కేజీ వెండి ధర 48,450 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు శుక్రవారం నాటి ధరల వద్దే మార్పులు లేకుండా నిలిచాయి. దీంతో 45,370 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా స్థిరంగా ఉంది. దీంతో 49,500 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీ లో..

ఢిల్లీలో బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి.. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 100 రూపాయలు తగ్గి 46,050 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా 100 రూపాయల పెరుగుదలతో 47,250 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 50 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 48 వేల మార్కుకు ఎగసి 48,450 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 13-06-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story