Gold rate today: బంగారం ధరలు పెరిగాయి..వెండి ధరల పరుగు!

బంగారం ధరలు పైకెగాశాయి. బంగారంధరలు ఈరోజు (జూన్ 11) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి.

K V D Varma
Updated on: 11 Jun 2020 8:55 AM IST
Gold rate today: బంగారం ధరలు పెరిగాయి..వెండి ధరల పరుగు!
X

బంగారం ధరలు పైకెగాశాయి. బంగారంధరలు ఈరోజు (జూన్ 11) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. గురువారం (11.06.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధర కంటే 470 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 44,940 రూపాయల వద్దకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పెరిగింది. పది గ్రాములకు 470 రూపాయలు పెరిగింది. దీంతో 48,980 రూపాయలకు చేరింది.

భారీగా పెరిగిన వెండి ధరలు..

బంగారం ధరలు పెరిగితే, వెండి ధరలు కూడా భారీగా పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ధరల కంటే 900 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 48వేల మార్కుకు దాటి ఎగసింది. కేజీ వెండి ధర 48,300 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధర కంటే 470 రూపాయలు పెరుగుదల నమోదు చేసి, 44,940 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 470 రూపాయల పెరుగుదల నమోదు చేసి 48,980 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా పెరుగుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 48,300 రూపాయల వద్దకు చేరింది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి.. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 500 రూపాయలు పెరిగి 45,700 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా 500 రూపాయల పెరుగుదలతో 46,900 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 900 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 48 వేల మార్కుకు ఎగసి 48,300 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 11-06-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story