Gold Rate: కొద్దిగా పెరిగిన బంగారం ధరలు..స్వల్పంగా పెరిగిన వెండి ధరలు! ఈరోజు ధరలిలా..

Gold Rate: బంగారం ధరలు ఈరోజు దేశీయంగా కొద్దిపాటి పెరుగుదల కనబరిచాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా పైకెగాసాయి.

K V D Varma
Published on: 10 Sept 2020 6:20 AM IST
Gold Rate: కొద్దిగా పెరిగిన బంగారం ధరలు..స్వల్పంగా పెరిగిన వెండి ధరలు! ఈరోజు ధరలిలా..
X

Gold Rates today

బంగారం ధరలు ఈరోజు పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (సెప్టెంబర్ 10) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. గురువారం (10.09.2020) బంగారం ధరలు బుధవారం ధరలతో పోలిస్తే కొద్దిపాటి పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 240 రూపాయలు పెరిగి 49,090 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 260 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 53,290 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు కిందికి..

బంగారం ధరలు పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు కొంతమేర తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర బుధవారం నాటి ధరల కంటే స్వల్పంగా తగ్గాయి ఈరోజు 100 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 68వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 67,900 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి.పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 240 రూపాయలు పెరిగి 49,090 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 260 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 53,290 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం నాటి ధరతో పోలిస్తే 250 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 50,050 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా బుధవారం నాటి ధరతో పోలిస్తే 290 రూపాయలు ఎగసింది. దాంతో 54,600 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే.. కేజీ వెండి ధర బుధవారం నాటి ధరల కంటే స్వల్పంగా తగ్గాయి ఈరోజు 100 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 68వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 67,900 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 10-09-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story