Gold Rate: మార్పులు లేకుండా బంగారం ధరలు..స్వల్పంగా పెరిగిన వెండి ధరలు!

Gold Rate: మార్పులు లేకుండా బంగారం ధరలు..స్వల్పంగా పెరిగిన వెండి ధరలు!
x

Gold Rate Today 

Highlights

Gold Rate: బంగారం ధరలు ఈరోజు దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. హైదరాబాద్ లో మార్పులు లేకుండా ఉన్న బంగారం ధరలు డిల్లీ లో మాత్రం స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా కొద్దిగా పైకెగాసాయి.

బంగారం ధరలు ఈరోజు నిలకడ కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (సెప్టెంబర్ 09) దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. మరో వైపు వెండి ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి.. బుధవారం (08.09.2020) బంగారం ధరలు మంగళవారం ధరలతో పోలిస్తే ఎటువంటి మార్పులూ లేకుండా నిలిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధర 48,850 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు మార్పులు లేకుండా 53,290 రూపాయల వద్ద స్థిరంగా ఉంది.

వెండి ధరలు కిందికి..

బంగారం ధరలు నిలకడ చూపిస్తే, వెండి ధరలు కొంతమేర తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ధరల కంటే స్వల్పంగా తగ్గాయి ఈరోజు 100 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 68వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 68,000 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధర 48,850 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు మార్పులు లేకుండా 53,290 రూపాయల వద్ద స్థిరంగా ఉంది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళవారం నాటి ధరతో పోలిస్తే 150 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 49,800 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా మంగళవారం నాటి ధరతో పోలిస్తే 150 రూపాయలు ఎగసింది. దాంతో 54,310 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే.. కేజీ వెండి ధర మంగళవారం నాటి ధరల కంటే స్వల్పంగా తగ్గాయి ఈరోజు 100 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 68వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 68,000 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 09-09-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories