Gold Rates Today: రెండోరోజూ స్థిరంగా బంగారం ధరలు

K V D Varma
Updated on: 8 Oct 2019 8:05 AM IST
Gold Rates Today: రెండోరోజూ స్థిరంగా బంగారం ధరలు
X

రెండో రోజూ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 39,790 రూపాయలుగా ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 36,480 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర కూడా స్థిరంగానే 48,000 రూపాయల వద్ద నిలిచింది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 38,450రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర 37,250 రూపాయల వద్ద నిలిచింది. కేజే వెండి ధర 48,000 రూపాయలుగా ఉంది.



K V D Varma

K V D Varma

Next Story