Gold Rates today: బంగారం-వెండి ధరలు పైపైకే..

K V D Varma
Updated on: 5 Oct 2019 11:32 AM IST
Gold Rates today: బంగారం-వెండి ధరలు పైపైకే..
X

ఈరోజూ బంగారం ధరలు తగ్గాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 90 రూపాయలు పెరిగి 39,670 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మార్పులు లేకుండా 36,360 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర కేజీకి 250 రూపాయలు పెరిగింది. కేజీ వెండి ధర 46,000 రూపాయలకు చేరింది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది.

ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 600 రూపాయలు తగ్గి 38,300 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర 50 రూపాయలు తగ్గి 37,100 రూపాయల వద్ద నిలిచింది. వెండి ధర కేజీకి 250 రూపాయలు పెరిగింది. కేజే వెండి ధర 48,100 రూపాయలుగా ఉంది.


K V D Varma

K V D Varma

Next Story