Gold Rates Today: కొండెక్కుతున్న వెండి.. బంగారమూ పైపైకే!

Gold Rates Today: కొండెక్కుతున్న  వెండి.. బంగారమూ పైపైకే!
x
Highlights

ఈరోజూ బంగారం ధరలు పెరిగాయి. మరోవైపు వెండి ధరలూ భారీగా పెరిగాయి. శనివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 120 రూపాయలు పెరిగి...

ఈరోజూ బంగారం ధరలు పెరిగాయి. మరోవైపు వెండి ధరలూ భారీగా పెరిగాయి. శనివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 120 రూపాయలు పెరిగి 39,790 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 120 రూపాయలు పెరిగి 36,480 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర కేజీకి 2000 రూపాయలు పెరిగింది. కేజీ వెండి ధర 48,000 రూపాయలకు చేరింది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 180 రూపాయలు పెరిగి 38,480 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర 150 రూపాయలు పెరిగి 37,250 రూపాయల వద్ద నిలిచింది. కేజే వెండి ధర 48,000 రూపాయలుగా ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories