Gold Rates today: బాగా తగ్గిన బంగారం ధర

K V D Varma
Updated on: 2 Oct 2019 10:41 AM IST
Gold Rates today: బాగా తగ్గిన బంగారం ధర
X

ఈరోజూ బంగారం ధరలు తగ్గాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఆరువందలకు పైగా తగ్గి ధర 38,670 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఆరువందల వరకూ తగ్గి 35,450 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర కేజీకి 400 రూపాయలు తగ్గింది. కేజీ వెండి ధర 48,100 రూపాయలకు చేరింది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది.

ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 38,000 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర 36,200 రూపాయల వద్ద నిలిచింది. వెండి ధర కేజీకి 400 రూపాయలు తగ్గింది. కేజే వెండి ధర 48,100 రూపాయలుగా ఉంది.


K V D Varma

K V D Varma

Next Story