Auto Expo 2020 live updates: కనువిందు చేస్తున్న సరికొత్త వాహనాలు

K V D Varma
Published on: 6 Feb 2020 11:46 AM IST
Auto Expo 2020 live updates: కనువిందు చేస్తున్న సరికొత్త వాహనాలు
X

ఎప్పటికప్పుడు వాహన కంపెనీలు కొత్త కొత్త వాహనాలను విడుదల చేస్తుంటాయి. అవి విడుదల చేయబోయే వాహనాలను ప్రదర్శించేందుకు రెండేళ్ళకోసారి ఆటో ఎక్స్ పో పేరుతో ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. గ్రేటర్ నోయిడాలో Auto Expo 2020 నిన్న(బుధవారం) ప్రారంభం అయింది. నిన్న సరికొత్త వాహన శ్రేణి అందరినీ అలరించింది. ఈరోజు 6 ఫిబ్రవరి గురువారం మరింతగా అలరించే వాహనాలు కనువిందు చేస్తున్నాయి.


Live Updates

K V D Varma

K V D Varma

Next Story