Nitin Gadkari: ఆంధ్రప్రదేశ్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది

Nitin Gadkari: రహదారుల నిర్మాణానికి నిధుల కొరత లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

Arun Chilukuri
Published on: 17 Feb 2022 4:09 PM IST
Union Minister Nitin Gadkari Visit Andhra Pradesh
X

Nitin Gadkari: ఆంధ్రప్రదేశ్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది

Nitin Gadkari: రహదారుల నిర్మాణానికి నిధుల కొరత లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వ్యవసాయ రంగంలో ఏపీ ఎంతో అభివృద్ధి చెందుతోందని ఏపీలో పారిశ్రామిక రంగం, వ్యవసాయం కీలకమన్నారు. ఏపీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని పరిశ్రమలతోనే ఉపాధి పేదరికం నిర్మూలన అవుతుందన్నారు మంత్రి గడ్కరీ. పోర్టులు అభివృద్ధికి రహదారుల చాలాముఖ్యమని చెప్పారు. విజయవాడలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story