Fire Accident: అగ్ని ప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన రెండు పూరిండ్లు

Fire Accident: పూర్తిగా దగ్ధమైన రెండు పూరిండ్లు

Jyothi
Published on: 12 April 2024 10:47 AM IST
Two Houses gutted in fire in Kakinada
X

Fire Accident: అగ్ని ప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన రెండు పూరిండ్లు

Fire Accident: కాకినాడ జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు పూరిండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. కొండదేవరం గ్రామంలోని ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు మంటలు ఎగసిపడ్డాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో ప్రక్కనే ఉన్న మరో ఇంటికి మంటలు వ్యాపించాయి. గమనించిన స్తానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే రెండు ఇండ్లలోని వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Jyothi

Jyothi

Next Story