గ్రామ సచివాలయ ఉద్యోగుల ఫలితాల్లో టాపర్స్ వీళ్లే!

గ్రామ సచివాలయ ఉద్యోగుల ఫలితాల్లో టాపర్స్ వీళ్లే!
x
Highlights

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల కోసం ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల ఫలితాల్లో వివిధ కేటగిరీల్లో టాపర్స్ గా నిలిచిన వారి వివరాలు..

ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగాల పరీక్షకు హాజరైన 19,50,630 మంది అభ్యర్ధుల్లో 1,26,728 ఉద్యోగాలకు 198164 మంది అభ్యర్ధులు ఉత్తీర్ణులయ్యారు.వీరిలో ఓపెన్ కేటగిరి నుంచి 24583 మంది, బీసీ కేటగిరి నుంచి 100494 మంది, ఎస్‌సీ కేటగిరి నుంచి 63629 మంది, ఎస్‌టీ కేటగిరి నుంచి 9458 మంది, పురుషులు 131327 మంది, స్త్రీలు 66835 మంది ఉత్తీర్ణులయ్యారు.

ఈ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన అభ్యర్ధులు సాధించిన అత్యధిక మార్కులు ఇలా ఉన్నాయి..

- ఓపెన్ కేటగిరిలో అత్యధికంగా 122.5 మార్కులు

- బి.సి. కేటగిరిలో అత్యధికంగా 122.5 మార్కులు

- ఎస్. సి కేటగిరిలో అత్యధికంగా 114 మార్కులు సాధించారు

- ఎస్. టి కేటగిరిలో అత్యధికంగా 108 మార్కులు సాధించారు

- మహిళా అభ్యర్థుల్లో గరిష్టంగా 112.5 మార్కులు

- పురుష అభ్యర్ధుల్లో గరిష్టంగా 122.5 మార్కులు

- ఇన్ సర్వీస్ అభ్యర్ధులకు 10% వెయిటేజ్ మార్కులు విడిగా కలపబడతాయి

గ్రామ సచివాలయ ఉద్యోగాల పరీక్షల్లో టాప్ లో నిలిచిన అభ్యర్థుల వివరాలు. గ్రామ సచివాలయ ఉద్యోగాల ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి. ఆ ఫలితాల్లో టాపర్స్ గా నిలిచినా అభ్యర్థుల వివరాలు.. జిల్లాలు, కేటగిరీ వారీలుగా మీకోసం అందిస్తున్నాం..




































Show Full Article
Print Article
More On
Next Story
More Stories