Steel Plant: స్టీల్‌ఫ్లాంట్‌ పరిరక్షణ కోసం మాజీ ఎమ్మెల్యే పాదయాత్ర

Vizag Steel Plant: రేపటి నుండి స్టీల్‌ఫ్లాంట్‌ నిర్వాసిత గ్రామాల్లో పల్లా శ్రీనివాస రావు పర్యటన

Sandeep Eggoju
Updated on: 29 July 2021 5:19 PM IST
TDP Ex MLA Palla Srinivasa Rao Padayatra for Steel Plant Protection
X
ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు (ఫొట ది హన్స్ ఇండియా)

Vizag Steel Plant: స్టీల్‌ఫ్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాదయాత్ర చేపట్టనున్నారు. ఇప్పటికే ఆమరణ నిరాహారదీక్ష చేసిన ఆయన స్టీల్‌ఫ్లాంట్‌ నిర్వాసిత గ్రామాల్లో రేపటి నుండి పాదయాత్ర చేయనున్నారు. ఉక్కుపరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తే నిర్వాసితులు నష్టం పోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ ప్రతిపాదనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకునేవిధంగా ఒత్తిడి తీసుకువస్తానంటున్న పల్లా శ్రీనివాసరావు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story