Stray Dogs Attack: ఎన్టీఆర్ జిల్లాలో ఐదుగురుపై దాడి చేసిన వీధికుక్కలు

Stray Dogs Attack: నందిగామ మండలం పెద్దవరంలో ప్రజలపై వీధికుక్కల దాడి

Jyothi
Published on: 1 May 2023 10:23 AM IST
Stray Dogs Attack Five Members In NTR District
X

Stray Dogs Attack: ఎన్టీఆర్ జిల్లాలో ఐదుగురుపై దాడి చేసిన వీధికుక్కలు

Stray Dogs Attack: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం పెద్దవరంలో వీధికుక్కుల స్వైర విహారం చేస్తున్నారు. రోడ్డుపై వెళుతున్న వారిపై దాడి చేస్తున్నాయి. వీధికుక్కల దాడిలో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయాలైన వారికి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కుక్కల భయంతో ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టేందుకే ప్రజలు జంకుతున్నారు. అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.

Jyothi

Jyothi

Next Story