Anantapur: ఆర్ఎంపీ డాక్టర్ వెంకటేష్ సెల్ టవర్ ఎక్కి హల్‌చల్..

RMP Dr. Venkatesh climbed the cell tower And Hulchul in Anantapur
x

Anantapur: ఆర్ఎంపీ డాక్టర్ వెంకటేష్ సెల్ టవర్ ఎక్కి హల్‌చల్..

Highlights

Anantapur: గతంలో నాఫ్టాల్‌లో మోసపోయానని పోలీసులకు ఫిర్యాదు

Anantapur: అనంతపురం జిల్లా కొండాపురంలో ఆర్ఎంపీ డాక్టర్ వెంకటేష్ సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. ఆత్మహత్య చేసుకుంటానని సెల్‌ టవర్ ఎక్కాడు. గతంలో నాఫ్టాల్‌లో మోసపోయానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని.. కొంతకాలంగా సోషల్‌మీడియాలో వెంకటేష్ పోస్టులు పెడుతున్నట్లు గుర్తించారు. పోలీసులు సర్ధి చెప్పడంతో ఆర్ఎంపీ డాక్టర్ కిందకు దిగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories