logo

You Searched For "Cell Tower"

న్యాయం చేయాలంటూ సెల్‌ టవర్‌ ఎక్కిన మహిళ..

31 Aug 2019 5:45 AM GMT
భూ వివాదం పరిష్కరించాలంటూ ఓ మహిళ ఏకంగా సెల్‌ టవర్‌ ఎక్కింది. ఎవరు చెప్పిన కానీ వినడం లేదు. తనకు న్యాయం జరిగితే కానీ తాను కిందకు రాను అని మొండికేసి కూర్చుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలోని కడపర్థిలో చోటుచేసుకుంది.

కిందకు దిగు నీ లగ్గం నేను చేస్తా.. ప్రేమికుడికి ఎమ్మెల్యే హామీ!

27 Aug 2019 6:46 AM GMT
ఎమ్మెల్యేలంటే తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే కాదు.. ఇప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఓ ఫ్యామిలీ మెంబర్‌లా ఎంటర్ కావాల్సిందే. కొత్త ట్రెండ్ ఇప్పుడు రన్ అవుతోంది.

కొబ్బరిమట్ట సినిమా విడుదల చేయలేదని ఓ అభిమాని ఏకంగా..

12 Aug 2019 5:12 AM GMT
కొబ్బరి మట్ట'ను తమ ఊరిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ను కోరాడు. అయితే ఈ సినిమాను అక్కడ రిలీజ్ చేయలేదు. దీంతో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్థానిక అయోధ్యనగర్‌లోని ఓ సెల్‌టవరెక్కాడు.

ప్రియురాలితో పెళ్లి జరిపించలేదని టవరెక్కిన యువకుడు

9 May 2019 2:17 AM GMT
ప్రియురాలితో పెళ్లి జరిపించలేదని ఓ యువకుడు సెల్ టవరెక్కి ఎక్కాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కొంగరెడ్డిపల్లెలో చోటుచేసుకుంది. కొంగరెడ్డిపల్లెకు చెందిన...

న్యాయం కోసం.. సెల్‌ టవర్‌ ఎక్కిన యువతి

5 March 2019 7:59 AM GMT
వరంగల్ అర్బన్ జిల్లా పెగడపెళ్లిలో ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయాలంటూ ఓ యువతి సెల్ టవరెక్కింది. స్ధానికంగా ఉన్న నక్క మోషే అనే యువకుడు తనను 9...

ప్రేమించిన యువతితో పెళ్లి చేయాలని.. టవర్‌ ఎక్కి..

21 Feb 2019 2:33 AM GMT
ప్రేమించిన యువతితో పెళ్ళిచెయ్యాలనిఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి నానా రభస సృష్టించాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా మదనాపురంలో బుధవారం చోటుచేసుకుంది....

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ సెల్‌ టవర్‌ ఎక్కిన విజయ్‌ భాస్కర్‌

11 Aug 2018 7:53 AM GMT
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రోజురోజుకు ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రత్యేక హోదా కోసం ఓ యువకుడు...

ప్రియుడు మోసం చేయడంతో సెల్‌ టవర్‌ ఎక్కిన యువతి...

13 July 2018 9:08 AM GMT
నల్లగొండ జిల్లా వలిగొండలో జ్యోతి అనే యువతి టవరెక్కింది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగింది. యాదాద్రి జిల్లా...

భార్య కాపురానికి రావటం లేదంటూ సెల్ టవర్ ఎక్కిన భర్త

17 Feb 2018 9:12 AM GMT
భార్య కాపురానికి రావటం లేదంటూ భర్త ...సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అయ్యన్నపాలెం గ్రామానికి చెందిన రాధాకృష‌్ణ..కవితను...

లైవ్ టీవి


Share it
Top