విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జైల్‌భరో

R Narayana Murthy: కార్మికులకు మద్దతు ఇచ్చి సంఘీభావం తెలిపిన ఆర్.నారాయణమూర్తి

Rama Rao
Updated on: 13 Feb 2022 2:45 PM IST
R Narayana Murthy Expressed Solidarity With the Workers | AP News Today
X

కార్మికులకు మద్దతు ఇచ్చి సంఘీభావం తెలిపిన ఆర్.నారాయణమూర్తి 

R Narayana Murthy: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జైల్‌ భరోకు పిలుపునిచ్చిన స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ సమితి జాతీయ రహదారిని దిగ్బంధించింది. సినీనటుడు ఆర్‌.నారాయణమూర్తి కార్మికులకు మద్దతు ఇచ్చి సంఘీభావం తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story