దిశ ఘటన నిందితుల ఎన్ కౌంటర్ పై ప్రజల హర్షం

దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసుల చర్యల పై ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు.

S. Srikanth
Updated on: 6 Dec 2019 12:45 PM IST
దిశ ఘటన నిందితుల ఎన్ కౌంటర్ పై ప్రజల హర్షం
X

గిద్దలూరు: దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసుల చర్యల పై ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు. పట్టణంలో ఎక్కడ చూసినా జనాలు గుమిగూడి ఇదే చర్చ జరుగుతోంది. టీవీలలో వస్తున్న వార్తలు చూస్తూన్న మహిళలు పోలీసులు మంచి పని చేశారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

షాద్ నగర్ వద్ద ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు సీన్ రీ-కనస్ట్రక్షన్ చేస్తుండగా తప్పించుకునే ప్రయత్నం చేసిన నిందితులు. పారిపోతున్న నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు. అక్కడికక్కడే మృతి చెందిన నలుగురు నిందితులు.

S. Srikanth

S. Srikanth

Next Story