CM Jagan: పులివెందులలో సీఎం జగన్‌.. రూ.862 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

CM Jagan: సాయంత్రం తాడేపల్లికి చేరుకోనున్న సీఎం జగన్‌

Shekhar G
Updated on: 11 March 2024 11:37 AM IST
Jagan Tour In Pulivendula Kadapa District
X

CM Jagan: పులివెందులలో సీఎం జగన్‌.. రూ.862 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

CM Jagan: కడప జిల్లా పులివెందులలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. పులివెందులలో పలు అభివృద్ది పనులను సీఎం ప్రారంభించారు. సొంత నియోజకవర్గం పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. డాక్టర్ వైఎస్సార్ గవర్నమెంట్ ఆస్పత్రిని ప్రారంభించారు. డాక్టర్లు అక్కడున్న సిబ్బందితో సీఎం ముచ్చటిస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story