Ayyanna Patrudu: నన్ను దౌర్జన్యంగా అరెస్ట్ చేసిన సీఐడీ అధికారిని వదలను

Ayyanna Patrudu: టీడీపీ అధికారంలోకి వచ్చాక.. వారిని నా ఇంటి ముందు కాపలా పెడతా

Shekhar G
Published on: 11 March 2024 4:14 PM IST
I Will Not Leave The CID Officer Who Brutally Arrested Me Says Ayyanna Patrudu
X

Ayyanna Patrudu: నన్ను దౌర్జన్యంగా అరెస్ట్ చేసిన సీఐడీ అధికారిని వదలను

Ayyanna Patrudu: తనను దౌర్జన్యంగా అరెస్ట్ చేసిన సీఐడీ అధికారిని ఎట్టిపరిస్థితిలో వదిలిపెట్టనని..మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఇటీవల కొంత మంది సీఐడీ పోలీస్ అధికారులు తనను అరెస్టు చేయడానికి ఇంటికి వచ్చారని.. ఆ సమయంలో ఓ సీఐడీ పోలీసు అధికారి..తన మెడ మీద చేయి వేసి నెట్టాడని ఆయన ఆరోపించారు. అధికారి ఫొటో తన దగ్గర ఉందన్న అన్నయపాత్రుడు..టీడీపీ అధికారంలోకి వచ్చాక అతడిని తన ఇంటి గేటు ముందు కాపలాగా ఉంచుతానని అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story