ఏపీలో భారీ వర్షాలు !

ఏపీలో భారీ వర్షాలు !
x
Highlights

-రానున్న 24గంటల్లో మరింత బలపడనున్న అల్పపీడనం -కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం - కొన్నిచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తర తమిళనాడు-దక్షిణ ఆంధ్ర కు సమీపంలో అల్పపీడనం కొనసాగుతుంది. రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories