జనసేనాని పవన్ కళ్యాణ్ వినాయకచవితి శుభాకాంక్షలు!

K V D Varma
Published on: 1 Sept 2019 7:41 PM IST
జనసేనాని పవన్ కళ్యాణ్ వినాయకచవితి శుభాకాంక్షలు!
X

పర్యావరణానికి చేటు చేయకుండా పండుగ జరుపుకోవాలని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజలకు సూచించారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ అయన శుభాకాంక్షలు తెలిపారు. వినాయకచవితి హిందువుల పండుగ అనీ, ఈ సందర్భంగా గణనాధుని ఆశీస్సులు అందరికీ లభించాలనీ కోరుకుంటున్నట్టు అయన తెలిపారు.


K V D Varma

K V D Varma

Next Story