Anantapur: అగ్ని ప్రమాదం.. దగ్దమైన హోటల్, గాజుల దుకాణం

Anantapur: ఉరవకొండ రెండు దుకాణాల్లో చెలరేగిన మంటలు

Jyothi
Published on: 26 March 2024 11:33 AM IST
Fire Accident In Anantapur
X

Anantapur: అగ్ని ప్రమాదం.. దగ్దమైన హోటల్, గాజుల దుకాణం 

Anantapur: అనంతపురం జిల్లా ఉరవకొండ పాత బస్టాండ్ వద్ద ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఓ హోటల్, గాజుల దుకాణం దగ్దమయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.5 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు అంచనా వేశారు. గాజుల దుకాణం, హోటల్ లలో చెలరేగిన మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. మంటలను గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే ఆషాపులు పూర్తిగా దగ్దమయ్యాయి. దీంతో 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story