Paritala Sriram: చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో.. పరిటాల శ్రీరామ్ ముందస్తు అరెస్ట్
Paritala Sriram: సీఎం జగన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు
Paritala Sriram: చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో.. పరిటాల శ్రీరామ్ ముందస్తు అరెస్ట్
Paritala Sriram: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో నేతల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. ఎలాంటి ఆందోళనలు చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో పరిటాల శ్రీరామ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో పరిటాల శ్రీరామ్ ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీస్ వాహనాన్ని ముందుకు కదలకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు టీడీపీ కార్యకర్తలు. అయితే నిరసనల మధ్యే పరిటాల శ్రీరామ్‌ను తరలించారు పోలీసులు.
Next Story




