Biswabhusan Harichandan: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ కు కరోనా నెగటివ్

Biswabhusan Harichandan: పూర్తిగా కోలుకున్న బిశ్వ భూషణ్

Sandeep Eggoju
Published on: 19 Nov 2021 9:30 PM IST
AP Governor Biswabhusan Harichandan Tested Corona Negative
X

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ కు కరోనా నెగిటివ్ (ఫైల్ ఇమేజ్)

Biswabhusan Harichandan: ఈనెల17న కరోనా బారిన పడి హైదరాబాద్ గచ్చిబౌలి AIG ఆస్పత్రిలో చేరిన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని AIG వైద్యులు తెలిపారు ఆయన సాధారణంగానే ఊపిరి తీసుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం బాగా మెరుగు పడిందని గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియా అన్నారు. అయినప్పటికీ ప్రాణాధార వ్యవస్థ కొనసాగుతోందని, AIG హాస్పిటల్స్ కు చెందిన ఉన్నత స్థాయి వైద్యుల బృందం నిరంతరం గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని సిసోడియా తెలిపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story