సీఆర్డీఏ నిర్మాణాల్లో తొలి రివర్స్ టెండరింగ్

సీఆర్డీఏ నిర్మాణాల్లో తొలి రివర్స్ టెండరింగ్
x
Highlights

అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుకు రివర్స్ టెండర్లను పిలవాలని ఉత్తర్వులు జారీ...

అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుకు రివర్స్ టెండర్లను పిలవాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం తీసుకున్నఈ నిర్ణయంతో సీఆర్డీఏ నిర్మాణాల్లో తొలి రివర్స్ టెండరింగ్ కు ఏపీ సర్కార్ అనుమతిచ్చినట్టయింది. కాగా హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ ను గత ప్రభుత్వం షాపూర్ జీ-పల్లోంజీ గ్రూప్ కి కాంట్రాక్టు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కింద నేలపాడు దగ్గర 1200 ప్లాట్లను 12 టవర్లుగా నిర్మించాలన్నది ప్రతిపాదనగా వుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories