AP Municipal Elections Results 2021 Live Updates: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
AP Municipal Elections Results 2021 Live Updates: ఏపీ మున్సిపల్ ఫలితాల సరళి ఎప్పటికప్పుడు మీకోసం..లైవ్ అప్డేట్స్..
AP Municipal Elections Results 2021 Live Updates: ఏపీలో 12 కార్పొరేషన్లకు గాను 11 నగర పాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో పోలైన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం నుంచి ఫలితాల వెల్లడి మొదలై.. సాయంత్రానికల్లా పూర్తి కానుంది. ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ నెల 18వ తేదీన సంబంధిత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లను ఎన్నుకోనున్నారు.
Live Updates
- 14 March 2021 10:51 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
అనంతపురం :
* మడకశిర మున్సిపాలిటీలో 2, 3, 7, 8, 10, 13, 14, 16, 17, 18, 19, 20 వార్డు YSRCP ముందంజ.
* 1, 4, 9, 15 వార్డులో TDP ముందంజ.
- 14 March 2021 10:50 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
పశ్చిమ గోదావరి జిల్లా:
కొవ్వూరు మున్సిపాలిటీ ముగిసిన ఓట్ల లెక్కింపు
1st ward :
బొందాడ సత్యనారాయణ -టి. డి .పి. గెలుపు
2 nd Ward:
* కోడూరి శివ రామ కృష్ణ తులసి వరప్రసాద్ YSRCP
3 rd Ward :
* వరిగేటి లలిత కుమారి - YSRCP. గెలుపు
4TH WARD :
* భావన రత్నకుమారి - YSRCP. గెలుపు
8 th Ward :
* గండ్రోతు అంజలిదేవి - YSRCP. గెలుపు
9 th Ward :
* పిల్లలమర్రి మురళీకృష్ణ బిజెపి గెలుపు
10 th Ward
* బత్తి. నాగరాజు - YSRCP. 99 ఓట్ల మెజార్టీతో గెలుపు
13 th Ward
* సూరపనేని సూర్య భాస్కర రామ్ మోహన్ - TDPగెలుపు
14 th Ward :
* చీర అరుణ - YSRCP మెజారిటీతో గెలుపు
23 rd Ward :
* మురుకొండ రమేష్ - TDP, గెలుపు
- 14 March 2021 10:46 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
విజయనగరం:
* పార్వతీపురం మున్సిపాలిటీ
*2, 3, 9, 11 వార్డుల్లో వైసిపి అభ్యర్దులు విజయం
- 14 March 2021 10:46 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
పశ్చిమ గోదావరి:
కొవ్వూరు మున్సిపాలిటీ వైసిపి కైవసం
కొవ్వూరు మున్సిపాలిటీ మొత్తము వార్డులు 23.
👉 వైసీపీ కైవసం చేసుకున్న వార్డులు.15
👉 టి.డి.పి కైవసం చేసుకున్న వార్డులు.7
👉 Bjp.1
👉 కొవ్వూరు మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు దక్కించుకున్న వైసిపి
- 14 March 2021 10:45 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
శ్రీకాకుళం:
* పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీలో దూసుకుపోతున్న ఫ్యాన్.
* ఇప్పటివరకు 10 వార్డుల ఫలితాలు విడుదల.
* తొమ్మిది వార్డుల్లో వైసిపి గెలుపు.
* కేవలం ఒకేఒక్క వార్డులో టిడిపి గెలుపు.
- 14 March 2021 10:44 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
కృష్ణాజిల్లా:
ఉయ్యూరు..
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు:
* ఒకటో వార్డు 4. టిడిపి 3 వైసిపి 1
* రెండో వార్డు 2 టిడిపి 1 వైసిపి 1
* నాలుగో వార్డు 7 టిడిపి2వైసిపి 5
* ఐదవ వార్డు 11 టిడిపి5 వైసిపి 6
* ఆరో వార్డు 16 టిడిపి3 వైసిపి12 నోట ఒకటి
* ఏడవ వార్డు 3టిడిపి 0వైసిపి 3
* 8వ వార్డు 18 టిడిపి 3 వైసిపి13 చల్లని ఓటు
* తొమ్మిదో వార్డు 3
* టిడిపి2 వైసిపి 0 జనసేన 1
* పదో వార్డు 3 టిడిపి 3 వైసిపి0
- 14 March 2021 10:42 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
గుంతకల్లు మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు...
* వైసీపీ 35,
* టీడీపీ 6,
* సిపిఐ 1,
* సిపిఎం 1,
* నోటా 2,
* చెల్లనవి 1.
- 14 March 2021 10:40 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
విజయనగరం:
సాలూరు మున్సిపాలిటి..
* 15 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్వారపురెడ్డి విశాలాక్షి గెలుపు
- 14 March 2021 10:40 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
అనంతపురం :
* పుట్టపర్తి మున్సిపాలిటీలో 1,6,7,8,20 వార్డులలో వైఎస్సార్సీపీకి ఆధిక్యం.
*3,10,12 వార్డులలో టిడిపి ఆదిత్యం.
- 14 March 2021 10:39 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
విశాఖ:
* ఎన్నికల బ్యాలెట్ బాక్సుల్లో "విశాఖ ఉక్కు" నినాదం
* యలమంచిలి కౌంటింగ్లో లభ్యం
* ఏపీ లో పుర ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
* విశాఖప జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపునకు బ్యాలెట్ బాక్సులు తెరిచి చూడగా అందులో ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అని రాసిన పత్రాలు ఎన్నికల అధికారులకు కనిపించాయి.
* దీంతో బ్యాలెట్ పత్రాల నుంచి వాటిని వేరు చేస్తున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ గత కొన్నిరోజులుగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.



