AP Municipal Elections Results 2021 Live Updates: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
AP Municipal Elections Results 2021 Live Updates: ఏపీ మున్సిపల్ ఫలితాల సరళి ఎప్పటికప్పుడు మీకోసం..లైవ్ అప్డేట్స్..
AP Municipal Elections Results 2021 Live Updates: ఏపీలో 12 కార్పొరేషన్లకు గాను 11 నగర పాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో పోలైన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం నుంచి ఫలితాల వెల్లడి మొదలై.. సాయంత్రానికల్లా పూర్తి కానుంది. ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ నెల 18వ తేదీన సంబంధిత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లను ఎన్నుకోనున్నారు.
Live Updates
- 14 March 2021 11:01 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
ప్రకాశం జిల్లా:
* మార్కాపురం మున్సిపాలిటీ 21వ డివిజన్లో జనసేన అభ్యర్థి 4 ఓట్లతో ఆదిక్యం రీకౌంటింగ్ కోరిన ప్రత్యర్థి వైసీపీ.
* అధికారుల ఆదేశాల.మేరకు జరుగుతున్న రీకౌంటింగ్.
- 14 March 2021 11:00 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
మహబూబాబాద్ జిల్లా:
* కేసముద్రం, మహబూబాబాద్ లలో పర్యటిస్తూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు...
- 14 March 2021 10:58 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
మహబూబాబాద్ జిల్లా...
* కేసముద్రం, మహబూబాబాద్ లలో పర్యటిస్తూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు...
- 14 March 2021 10:57 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
ప్రకాశం జిల్లా...
* 11 వ వార్డు వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ 655 విజయం
* ఇండిపెండెంట్ అభ్యర్థి సత్యనారాయణ 565
* జనసేన అభ్యర్థి ఉమాలక్ష్మినారాయన 26
* నోట 14
- 14 March 2021 10:57 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
శ్రీకాకుళం:
* పాలకొండ నగర పంచాయితీలో వైసిపి జోరు.
* ఇప్పటివరకు 9 వార్డుల ఫలితాలు వెల్లడి.
* వైసిపి - 06
* టిడిపి - 03
- 14 March 2021 10:57 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
శ్రీకాకుళం:
* పాలకొండ నగర పంచాయితీలో వైసిపి జోరు.
* ఇప్పటివరకు 9 వార్డుల ఫలితాలు వెల్లడి.
* వైసిపి - 06
* టిడిపి - 03
- 14 March 2021 10:56 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
విజయనగరం:
* పార్వతీపురం కౌంటింగ్ కేంద్రం వద్ద స్వల్ప వివాదం
* టిడిపి ఎమ్మేల్సీ ద్వారపురేడ్డి జగదీష్ ను కౌంటింగ్ కేంద్రంలోకి వెల్లకుండా అడ్డుకున్న పోలీసులు
* స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావును కౌంటింగ్ కేంద్రంలోకి విడిచిపెట్టి ఎమ్మేల్సీ జగదీష్ ను అడ్డకున్న పోలీసులు
* పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ ఆందోళన చేపట్టిన ఎమ్మేల్సీ జగదీష్
- 14 March 2021 10:55 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
ముమ్మిడివరం:
మెదటి రౌండు ఫలితాలు..
* 1వ వార్డు వాసంశెట్టి కనకదుర్గ వైసిపి విజయం మెజారిటీ 116 ఓట్లు
* 2వ వార్డు దాసరి అన్నపూర్ణ వైసిపి విజయం మెజారిటీ 85 ఓట్లు
* 3వ వార్డు రెడ్డి హేమ సుందరి వైసిపి విజయం మెజారిటీ 415 ఓట్లు.
* 4వ వార్డు వైసిపి ఏకగ్రీవం.
* 5వ వార్డు ములపర్తి బాలకృష్ణ టిడిపి విజయం మెజారిటీ 163 ఓట్లు.
* 6వ వార్డు దివి మహాలక్ష్మి టిడిపి విజయం మెజారిటీ 305 ఓట్లు.
* 7వ వార్డు గంజా శ్రీనివాసరావు వైసిపి విజయం మెజారిటీ 516 ఓట్లు.
* 8వ వార్డు కట్టా ఉమాదేవి టిడిపి విజయం మెజారిటీ 16 ఓట్లు.
- 14 March 2021 10:54 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
తూర్పుగోదావరి జిల్లా:
గొల్లప్రోలు నగర పంచాయితీ ఎన్నికలు-2021..
తొలి రౌండ్లో ఫలితాల వివరాలు..
* 1. గంధం నాగేశ్వరరావు - YCP
* 2. లింగం సంధ్య - TDP.
* 3. మన్యం భవాని రాజా -YCP
* 5. దమ్మాల లక్ష్మి కుమారి - YCP
* 6. గొల్లపల్లి వీరవెంకట అచ్యుతాంబ -YCP
* 7.మొగలి వెంకట జయలక్ష్మి - YCP
గొల్లప్రోలు ఎన్నికల సమాచార కేంద్రం
- 14 March 2021 10:52 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
తూర్పు గోదావరి:
* పిఠాపురం 10 వ వార్డు వైకాపా విజయం
* గొల్లప్రోలు నగర పంచాయతీ1, 3, 5, 6, 7 వార్డుల్లో వైకాపా విజయం
* 2వ వార్డులో టీడీపీ విజయం