AP Municipal Elections Results 2021 Live Updates: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
AP Municipal Elections Results 2021 Live Updates: ఏపీ మున్సిపల్ ఫలితాల సరళి ఎప్పటికప్పుడు మీకోసం..లైవ్ అప్డేట్స్..
AP Municipal Elections Results 2021 Live Updates: ఏపీలో 12 కార్పొరేషన్లకు గాను 11 నగర పాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో పోలైన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం నుంచి ఫలితాల వెల్లడి మొదలై.. సాయంత్రానికల్లా పూర్తి కానుంది. ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ నెల 18వ తేదీన సంబంధిత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లను ఎన్నుకోనున్నారు.
Live Updates
- 14 March 2021 10:38 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
విజయనగరం జిల్లా:
* 6వ వార్డు వైసిపి అభ్యర్ధి బల్లా గిరిబాబు గెలుపు.
* 9వ వార్డు వైసిపి అభ్యర్ధి గుజ్జు జోగారావు గెలుపు.
* 11వ వార్డు వైసిపి అభ్యర్ధి దుర్గా శంకర్ పండా గెలుపు.
* 14వ వార్డు వైసిపి అభ్యర్ధి బల్లాల శ్రీనివాసరావు గెలుపు.
* 15వ వార్డు వైసిపి అభ్యర్ధి బల్ల రేవతి గెలుపు
* 16 వార్డు టిడిపి అభ్యర్ధి డిక్కల ఆనందరావు గెలుపు.
* 17వ వార్డు వైసిపి అభ్యర్ధి దువ్వాడ శ్రీకాంత్ గెలుపు.
* 19వ వార్డు వైసిపి అభ్యర్ధి సిస్టు బృందావతి గెలుపు.
- 14 March 2021 10:36 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
విజయనగరం జిల్లా:
పార్వతీపురం మున్సిపలిటి..
* 12 వార్డు లో వైసీపీ అభ్యర్థి తాడ్డి ఆరుణ 100 ఓట్లు మెజార్టీతో విజయం
* 13 వార్డు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వండన కృపాభాయ్ 131 ఓట్లు మెజార్టీతో విజయం
- 14 March 2021 10:35 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
శ్రీకాకుళం:
పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ రిజల్ట్: 08
* వైసిపి 07
* టిడిపి 01
- 14 March 2021 10:34 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
అనంతపురం:
* కదిరి 30 వార్డు వైసీపీ అభ్యర్ధి గులాబ్ జాన్ గెలుపు
- 14 March 2021 10:34 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
అనంతపురం :
* గుత్తి మున్సిపల్ ఎన్నికల్లో 16 వ వార్డ్ వైకాపా అభ్యర్థి నరేష్ 521 ఓట్ల మెజార్టీతో విజయం..
- 14 March 2021 10:33 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
అనంతపురం :
గుత్తి మున్సిపల్ ఎన్నికల్లో 15వ వార్డ్ వైకాపా అభ్యర్థి మాతాంగి అంజలి241 ఓట్ల మెజార్టీతో విజయం
- 14 March 2021 10:32 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
విజయనగరం జిల్లా:
* బొబ్బిలి మున్సిపాలిటిలో ప్రారంభం కాని కౌంటింగ్
* పోస్టల్ బ్యాలెట్ వివరాలు కూడా తెలపని బొబ్బిలి కౌంటింగ్ సిబంది....
- 14 March 2021 10:32 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
అనంతపురం :
* గుత్తి మున్సిపల్ ఎన్నికల్లో 5వ వార్డ్ వైకాపా అభ్యర్థి కాజా ఖాన్ 416 ఓట్ల మెజార్టీతో విజయం
- 14 March 2021 10:31 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
శ్రీకాకుళం:
పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ..
* 6వ వార్డు వైసిపి అభ్యర్ధి బల్లా గిరిబాబు గెలుపు.
* 9వ వార్డు వైసిపి అభ్యర్ధి గుజ్జు జోగారావు గెలుపు.
* 14వ వార్డు వైసిపి అభ్యర్ధి బల్లాల శ్రీనివాసరావు గెలుపు.
* 15వ వార్డు వైసిపి అభ్యర్ధి బల్ల రేవతి గెలుపు
* 16 వార్డు టిడిపి డిక్కల ఆనందరావు టిడిపి గెలుపు.
- 14 March 2021 10:30 AM IST
AP Municipal Elections Results 2021 Live Updates
విజయనగరం...
* 1వ వార్డులో టిడిపి అభ్యర్థి వరలక్ష్మి 42 ఓట్లు మెజార్టీతో గెలుపు