Visakha: విశాఖలో చిరుతపులి చర్మం తరలిస్తున్న ముఠా అరెస్ట్

Visakha: కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Shekhar G
Published on: 13 March 2024 5:49 PM IST
A Gang Of Leopard Skins Was Arrested In Visakhapatnam
X

Visakha: విశాఖలో చిరుతపులి చర్మం తరలిస్తున్న ముఠా అరెస్ట్

Visakha: విశాఖలో అక్రమంగా చిరుతపులి చర్మాన్ని తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిరుతపులి చర్మాన్ని విక్రయించే నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు విచారణ చేపట్టారు. విశాఖలోని ఓ హోటల్‌ సమీపంలో నిందితుల నుంచి చిరుతపులి చర్మంతో పాటు వారు వాడిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Shekhar G

Shekhar G

Next Story