VisakhaPatnam: ఆమె డ్రాయింగ్ చూసి ఫిదా అయిన పవన్ కళ్యాణ్

VisakhaPatnam: టాలీవుడ్ ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రేత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2020-09-05 14:27 GMT

VisakhaPatnam: టాలీవుడ్ ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రేత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా అయన అభిమానులు, జనసేన కార్యకర్తలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే విశాఖపట్నం కు చెందిన ఓ దివ్యంగురాలు నోటితో పవన్ బొమ్మ గీసి ఆయనపై తనకు ఎంత ప్రేమ ఉందొ తెలియజేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.


Full View


Tags:    

Similar News