One Year Old Boy Kidnapped in Tirumala | Police Searching For Kidnappers

తిరుమల లలో కిడ్నాపైన బాలుడు వీరేష్ ఆచూకీ ఇంకా లభించలేదు. తిరుమలలో మహారాష్ట్రకు చెందిన బాబు వీరేష్ కిడ్నాప్ కు గురయ్యాడు. 24 గంటలు గడిచినా బాబు వీరేష్ ఆచూకీ లభించలేదు.

Update: 2018-12-29 06:50 GMT

Similar News