Guntur District: గుంటూరు జిల్లా రాజుపాలెం లో దారుణం

Guntur District: గుంటూరు జిల్లా రాజుపాలెం మండలంలో దారుణం.

Update: 2020-09-06 14:18 GMT

Guntur District: గుంటూరు జిల్లా రాజుపాలెం మండలంలో దారుణం. దేవరపాడు కొండలోని ఆలయ పూజారిపై దాడి. మాస్క్ లేకుండా ఆలయంలోకి వచ్చిన సాంబశివరావు అనే వ్యక్తి. మాస్క్ ఏదంటూ ప్రశ్నించిన పూజారిపై దాడి. పోలీసులకు ఫిర్యాదు చేసిన పూజారులు.


Full View


Tags:    

Similar News