Khairatabad Ganesh Nimajjan: ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం

Hyderabad Ganesh Nimajjan: కరోనా ప్రభావంతో గణేష్ నవరాత్రి ఉత్సవాల కళతప్పింది. ఊరేగింపులు, లడ్డూ వేలం పాటలు లేకుండానే సాదాసీదాగా సాగిపోతున్నాయి. ప్రతీ ఏడాది ఎంతో ఉత్సహంగా జరిగే బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలాన్ని ఉత్సవ కమిటీ రద్దు చేసింది.

Update: 2020-09-01 16:48 GMT

Khairatabad Ganesh Nimajjan: కరోనా ప్రభావంతో గణేష్ నవరాత్రి ఉత్సవాల కళతప్పింది. ఊరేగింపులు, లడ్డూ వేలం పాటలు లేకుండానే సాదాసీదాగా సాగిపోతున్నాయి. ప్రతీ ఏడాది ఎంతో ఉత్సహంగా జరిగే బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలాన్ని ఉత్సవ కమిటీ రద్దు చేసింది. పోలీసుల నిబంధ‌న మ‌ధ్య శోభ యాత్ర నిర్వ‌హించారు.అలాగే.. ఈ సారి ఖైరతాబాద్ గ‌ణ‌నాథుడు ధన్వంతరి నారాయణ మహాగణపతిగా పూజలందుకున్నాడు. గంగ‌మ్మ ఒడికి చేరాడు. ఉద‌యం 11 గంట‌ల నుంచి సాయంత్రం 5.30 గంట‌ల వ‌ర‌కు ఖైర‌తాబాద్ గ‌ణ‌ప‌తి శోభాయాత్ర‌ కొన‌సాగింది. 


Full View


Tags:    

Similar News