రాపాక వ్యాఖ్యల పై భగ్గుమంటున్న జనసైనికులు

Update: 2020-08-14 08:36 GMT

ఇంతకీ ఆయన ఏ పాకలో ఉన్నారు. రాజోలులో రచ్చ ఏంటి.. రాజధానిలో చర్చ ఏంటి.? ప్రశ్నిద్దామనుకుని రాజకీయాల్లోకి వచ్చిన ఆ పార్టీకి పాపం అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. రెండు చోట్ల పోటీ చేసిన అధినేతే ఓడిపోగా ఆ పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్కడు, ఇప్పుడు గొంతులో గోళీకాయలా మారాడు. ప్రశ్నించే పార్టీలో సమాధానం రాని సందేహంగా మారిన అతని గురించి ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ నడుస్తోంది. పనిలో పనిగా ఆ ఎమ్మెల్యే వైఖరి అధికారపార్టీలో కూడా చర్చకు దారితీస్తోంది. మరి ఈ చర్చ ఏంటి..? అతను చేస్తోన్న రచ్చేంటి...?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..

Full View


Tags:    

Similar News