High Court over Swarna Palace Case: స్వర్ణ ప్యాలెస్ కేసు విషయంలో హైకోర్టు ఆగ్రహం

Update: 2020-08-25 13:19 GMT

Swarna Palace fire Accident case Updates: విజయవాడ హోటల్ అగ్ని ప్రమాదానికి భాద్యులైన వారిని కస్టడీకి తీసుకునే విషయంలో నేడు కోర్డు విచారణ జరపనుంది. వీరితో పాటు వీరి భాగస్వాములైన వారిపై చర్యలు తీసుకునే విధంగా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

Full View

Tags:    

Similar News