Fight Between ADs over Haritha Haram Issue: హరితహారం విషయంలో అధికారుల మధ్య రగడ!

Fight Between ADs over Haritha Haram Issue: హరితహారం విషయంలో కొట్టుకున్న అధికారులు

Update: 2020-07-10 17:18 GMT

హరితహారం కార్యక్రమం విషయంలో ఇద్దరు అధికారుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన. ఇద్దరు అధికారుల మధ్య జరిగిన గొడవలో ఒకరికి గాయాలు  అయ్యాయి.

Full View


Tags:    

Similar News