Animals Strucked In Godavari Floods: గోదావరిలో చిక్కుకున్న మూగ జీవులు

Animals Strucked In Godavari Floods: ఓ ప‌క్క‌న భారీ .. మ‌రోప‌క్క గోదార‌మ్మ ఉగ్ర రూపం.. ఈ రెండు క‌లిసి మూగ జీవుల‌ను ఆనాధ‌లు మార్చాయి. గోదావ‌రి వ‌ర‌ద‌లో మూగ జీవాల వేద‌న అర‌ణ్య‌రోద‌న‌గా మారింది. తూర్పుగోదావ‌రి జిల్లా అయిన‌వెల్లి మండ‌లంలోని అద్దంకి వారి లంక‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

Update: 2020-08-18 08:51 GMT
Animals Strucked In Godavari Floods

ఓ ప‌క్క‌న భారీ .. మ‌రోప‌క్క గోదార‌మ్మ ఉగ్ర రూపం.. ఈ రెండు క‌లిసి మూగ జీవుల‌ను ఆనాధ‌లు మార్చాయి. గోదావ‌రి వ‌ర‌ద‌లో మూగ జీవాల వేద‌న అర‌ణ్య‌రోద‌న‌గా మారింది. తూర్పుగోదావ‌రి జిల్లా అయిన‌వెల్లి మండ‌లంలోని అద్దంకి వారి లంక‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. 

Full View


Tags:    

Similar News