Amitabh Bachchan, Son Abhishek Test Positive for Carona: అమితాబ్ అభిషేక్ లకు కరోనా పాజిటివ్

Amitabh Bachchan, Son Abhishek Test Positive for Covid-19: బిగ్ బి అమితాబ్ అయన తనయుడు బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

Update: 2020-07-12 04:02 GMT

బాలీవుడ్ నటుడు..బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అయన తనయుడు నటుడు అభిషేక్ బచ్చన్ కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వీరు ముంబాయి లోని నానావతి ఆసుపత్రిలో చేరారు. తమ అభిమానులను కంగారు పడవద్దంటూ అభిషేక్ కోరారు.

Full View


Tags:    

Similar News