50 Cr Drugs caught in Hyderabad: 50 కోట్ల డ్రగ్స్ పట్టివేత

50 Cr Drugs caught in Hyderabad: హైద‌ర‌బాద్‌లో మరో సారి భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టుప‌డ్డాయి. దాదాపు 250 కిలోల మత్తు మందును డీఆర్ ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిలో ఎపి డ్రింక్‌, కెటామైన్ ఉన్న‌ట్టు అధికారులు తెలిపారు. దీని హైద‌రాబాద్ నుంచి ముంబాయికి కారో బ‌స్సులో త‌‌ర‌లిస్తుండ‌గా .. బ‌స్సును చేస్ చేసి మ‌రి ప‌ట్టుకున్నారు.

Update: 2020-08-17 16:26 GMT
50 Cr Drugs caught in Hyderabad

50 Cr Drugs caught in Hyderabad: హైద‌ర‌బాద్‌లో మరో సారి భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టుప‌డ్డాయి. దాదాపు 250 కిలోల మత్తు మందును డీఆర్ ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిలో ఎపి డ్రింక్‌, కెటామైన్ ఉన్న‌ట్టు అధికారులు తెలిపారు. దీని హైద‌రాబాద్ నుంచి ముంబాయికి కారో బ‌స్సులో త‌‌ర‌లిస్తుండ‌గా .. బ‌స్సును చేస్ చేసి మ‌రి ప‌ట్టుకున్నారు.

Full View

Tags:    

Similar News