Seerole: సీరోలు బడికి సైన్స్ ల్యాబ్ సామగ్రి ఇచ్చిన సమరయోధుడి కుటుంబం!
Seerole: సీరోలు పాఠశాలకు స్వాతంత్ర్య సమరయోధుడు వెడవెల్లి వెంకట్ రెడ్డి కుమార్తె రాజశ్రీ కుటుంబం రూ.లక్ష విలువైన సైన్స్ ల్యాబ్ సామగ్రిని బహుకరించింది.
Seerole: సీరోలు బడికి సైన్స్ ల్యాబ్ సామగ్రి ఇచ్చిన సమరయోధుడి కుటుంబం!
Seerole: మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల కు సుమారు ఒక లక్ష రూపాయల విలువగల సైన్స్ ల్యాబ్ కు కావలసిన సామాగ్రి ని బహుకరించిన స్వాతంత్ర్య సమయోధులు, వెడవెల్లి వెంకట్ రెడ్డి గారి కుమార్తె తునుకి రాజా శ్రీ గారు, వారి కూతురు కావేరి, మనమరాళ్లు మెహరా రెడ్డి, తనుశ్రీ రెడ్డి
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనుమంతుల రమణ,వార్డు సభ్యులు రమేష్, మాజీ ఉప సర్పంచ్ నాగేష్, గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.