Jangaon: కలెక్టరేట్‌లో ప్రశాంతంగా ముగిసిన వివిధ పోస్టుల రాత పరీక్షలు
Jangaon: జనగామ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ పోస్టుల భర్తీకి రాత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యవేక్షణలో నిర్వహణ.
Jangaon: కలెక్టరేట్‌లో ప్రశాంతంగా ముగిసిన వివిధ పోస్టుల రాత పరీక్షలు
జనగామ: జనగామ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రశాంతంగా ముగిసిన వివిధ పోస్టుల రాత పరీక్షలు. కలెక్టర్ పర్యవేక్షణ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యవేక్షణలో సాగిన రాత పరీక్షల నిర్వహణ.
మొత్తం హాజరు TRIES (కొడకండ్ల) అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల పోస్టులకు గాను 172 దరఖాస్తులకు.. 133 మంది అభ్యర్థుల హాజరు. TRIES పోస్టులు 6 గెస్ట్ ఫ్యాకల్టీ, 3 నాన్-టీచింగ్ పోస్టులకు 111 మందికి గాను 95 మంది పరీక్ష రాశారు.
అర్బన్ రెసిడెన్షియల్ పోస్టులు 3 ఖాళీల అకౌంటెంట్, అసిస్టెంట్ కుక్, అటెండర్) భర్తీకి 61 మందికి గాను 38 మంది హాజరు హాజరైన అధికారులు పర్యవేక్షణలో పాల్గొన్న అదనపు కలెక్టర్ బెన్షాలోం, విద్యా శాఖ AD శ్రీనివాస్, జిల్లా ఉపాధి అధికారి కుమారస్వామి.