Jangaon: సిరిపురంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

Jangaon: జనగామ జిల్లా సిరిపురంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలని వెల్లడి.

Update: 2026-08-18 12:25 GMT

Jangaon: సిరిపురంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

Jangaon: జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం సిరిపురంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.ప్రకృతి వ్యవసాయంతో రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక ప్రయోజనాలు లభిస్తాయి.

జిల్లా కలెక్టర్ సిరిపురంలో రైతు మైలారపు వెంకన్న క్షేత్రంలో పందిరి కూరగాయలు డ్రాగన్ ఫ్రూట్ వరి సాగును పరిశీలించిన కలెక్టర్ దేశవాళీ ఆవులతో జీవ ఇన్‌పుట్లు ఘన ద్రవ జీవామృతం వేప కషాయం తయారీ విధానాన్ని అభినందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రసాయన పురుగుమందులకు స్వస్తి చెప్పి సేంద్రియ వర్మీ కంపోస్ట్ ఎరువులతో నేల సారాన్ని కాపాడుకోవాలని రైతులకు కలెక్టర్ సూచన.

బయో రిసోర్స్ సెంటర్ల BRC ద్వారా రైతులకు ప్రకృతి వ్యవసాయంపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశం జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ NMNF కింద జిల్లాలోని 15 క్లస్టర్లలో ప్రకృతి సేద్య ప్రోత్సాహం కలెక్టర్ పర్యటనలో పాల్గొన్న జిల్లా వ్యవసాయ అధికారి DAO అంబికా సోనీ వ్యవసాయ శాఖ అధికారులు.

Tags:    

Similar News