Mahabubabad: సీరోలులో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా సీరోలులో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. ఘనంగా జెండా పండుగ నిర్వహించిన మండల ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ సంఘం.

Update: 2026-08-19 05:59 GMT

Mahabubabad: సీరోలులో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా సీరోలు మండల కేంద్రంలో ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సీరోలు మండల కేంద్రంలో జిల్లా బాడీ వారు సూచించిన విధంగా సీరోలు మండల కేంద్రంలో ఫోటోగ్రఫీ జెండా పండుగ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో సిరోలు మండల ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

Tags:    

Similar News