Nallabelli: నల్లబెల్లికి కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ఓదార్పు!
Nallabelli: ఎర్రవల్లి నివాసం నుండి నల్లబెల్లికి బయల్దేరిన బిఆర్ఎస్ అధినేత కేసీఆర్. పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మలో పాల్గొని కుటుంబ సభ్యులకు పరామర్శ.
Nallabelli: నల్లబెల్లికి కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ఓదార్పు!
Nallabelli: ఎర్రవల్లి నివాసం నుండి నల్లబెల్లి బయల్దేరిన బిఆర్ఎస్ అధినేత కేసీఆర్.
దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ దశదిన కర్మ లో పాల్గొని ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్న కేసీఆర్.
కేసీఆర్ వెంబడి రాజ్యసభ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర,మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ ,పల్లా రాజేశ్వర్ రెడ్డి,కౌశిక్ రెడ్డి,అనిల్ జాదవ్,ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,శంభిపూర్ రాజు,మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్.