Visakhapatnam: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఆక్టోపస్ ‘ఆపరేషన్ థండర్’ మాక్ డ్రిల్!
Visakhapatnam: విశాఖపట్నం ఆర్ఐఎన్ఎల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో సీ విజిలెన్స్-2026లో భాగంగా ఆక్టోపస్ కమాండో బృందం ‘ఆపరేషన్ థండర్’ పేరుతో ఉగ్రదాడి నిరోధక మాక్ డ్రిల్ నిర్వహించింది.
Visakhapatnam: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఆక్టోపస్ ‘ఆపరేషన్ థండర్’ మాక్ డ్రిల్!
విశాఖపట్నం: SEA VIGIL-2026లో భాగంగా RINL వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో OCTOPUS కమాండో బృందం ‘ఆపరేషన్ THUNDER’ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించింది. ఐదుగురు ఉగ్రవాదులు L&DC భవనంలోకి చొరబడి కాల్పులు జరిపి, పలువురిని బందీలుగా ఉంచినట్లు సృష్టించిన పరిస్థితిలో కమాండోలు స్పందించి ఉగ్రవాదులను నిర్వీర్యం చేసి బందీలను సురక్షితంగా రక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీస్, CISF, ఫైర్, వైద్య, భద్రతా విభాగాల అధికారులు పాల్గొన్నారు.