Visakhapatnam: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం

Visakhapatnam: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లో వర్షాలు. తెలంగాణకు ఐఎండీ ఎల్లో అలర్ట్, కోస్తాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్ష సూచన.

Update: 2026-08-22 05:53 GMT

Visakhapatnam: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం

Visakhapatnam: బంగాళాఖాతంలో అల్పపీడనం. తెలుగు రాష్ట్రాలపై అల్పపీడనం ప్రభావం, తెలంగాణలో నేటి నుంచి 28 వరకూ వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ.

ఏపీలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పిన రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏలూరు, పోలవరం ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు.

కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కోస్తా జిల్లాల్లో చెదురుమదురు జల్లులు.

Tags:    

Similar News