Gajuwaka: లారీ డ్రైవర్‌పై దాడి.. బ్రేక్ ఇన్‌స్పెక్టర్ డ్రైవర్ అత్యుత్సాహం!

Gajuwaka: విశాఖ గాజువాక జ్ఞానాపురం లారీ యార్డ్ వద్ద లారీ డ్రైవర్‌పై దాడి చేసిన బ్రేక్ ఇన్‌స్పెక్టర్ పార్వతి డ్రైవర్‌ను తొలగించారు.

Update: 2026-08-24 17:42 GMT

Gajuwaka: లారీ డ్రైవర్‌పై దాడి.. బ్రేక్ ఇన్‌స్పెక్టర్ డ్రైవర్ అత్యుత్సాహం!

గాజువాక: ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన లారీ డ్రైవర్ పై దాడి చేసిన ఘటన, అతి చేసిన రవాణా శాఖ బ్రేక్ ఇన్స్పెక్టర్ పార్వతి డ్రైవర్, రక్తం వచ్చేటట్టు లారీ డ్రైవర్ పై పిడుగుద్దులు గుద్దిన రవాణా శాఖ ఇన్స్పెక్టర్ డ్రైవర్.

లక్ష్మివారం నాడు జ్ఞానాపురం లారీ యార్డ్ వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులు లారీ ఆపమనడంతో లారీ డ్రైవర్ వాహనం నిలుపలేదు అని, లారీని ఓవర్ ట్రాక్ చేసిన ఇన్స్పెక్టర్ పార్వతి, ఇన్స్పెక్టర్ పార్వతి సమక్షంలో ఆమే డ్రైవర్ వీరంగం, లారీ డ్రైవర్ పై పిడుగులతో దాడి.

విచక్షణ రహితంగా లారీ డ్రైవర్ పై దాడి చేసిన సంఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు మల్కాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. బ్రేక్ ఇన్స్పెక్టర్ డ్రైవర్ని విధుల్లో నుంచి తొలగించి, పార్వతిని విజయవాడ కమిషనర్ ఆఫీస్ కి అటాచ్మెంట్ చేసిన ట్రాన్స్పోర్ట్ కమిషనర్.

Tags:    

Similar News