Narsipatnam: రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి!

Narsipatnam: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ ట్రెజరీ కార్యాలయంలో రూ. 30 వేలు లంచం తీసుకుంటూ సీనియర్ అకౌంటెంట్ విజయ భాస్కర్ ఏసీబీకి పట్టుబడ్డారు.

Update: 2026-08-28 09:19 GMT

Narsipatnam: రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి!

Narsipatnam: అనకాపల్లి నర్సీపట్నం సబ్ ట్రెజరీ కార్యాలయం మీద శుక్రవారం అవినీతి శాఖ అధికారులు దాడులు చేశారు. కార్యాలయంలో పని చేసే సీనియర్ అకౌంటెంట్ నరవ విజయ భాస్కర్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ హర్షిత ఆధ్వర్యంలో డి.ఎస్.పి రమణమూర్తి నేతృత్వంలో ఏసీబీ సిబ్బంది దాడులలో పాల్గొన్నారు.

Tags:    

Similar News