Burning Topic: అట్టుడుకుతున్న పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్

Burning Topic: భారత్‌కు వ్యతిరేకంగా వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు ఇప్పుడు సొంత దేశంలోనే తిరుగుబాటు సెగ తగులుతోంది.

Update: 2026-07-08 00:55 GMT

Burning Topic: అట్టుడుకుతున్న పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ 

Burning Topic: ఎవరు తీసిన గోతిలో వారే పడటం అంటే ఇదే.. భారత్‌కు వ్యతిరేకంగా వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ ఇప్పుడు తిరుగుబాట్లతో సతమతం అవుతోంది. ఓవైపు బలూచిస్థాన్ ప్రజలు ముప్పు తిప్పలు పెడుతుంటే, మరోవైపు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి.

పాకిస్థాన్ పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న పీఓకే ప్రజలు మన దేశంవైపు ఆశగా చూస్తున్నారు. మాకు భారత్ సహాయం కావాలి. రేషన్ కొరత ఉంది. అంటూ బహిరంగంగానే ప్రకటించారు. తమ డిమాండ్ సాధన కోసం జులై 9 వరకూ గడువు విధించారు పాక్ ప్రభుత్వానికి.. ఆ తర్వాత తుది పోరాటామే అంటున్నారు.

Full View


Tags:    

Similar News